ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. పాదయాత్రలో భాగంగా.. వైఎస్ ఎస్టేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ స్పీచ్‌తో ఆ ప్రాంగణం మొత్తం దద్ధరిల్లి పోయింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఇక జగన్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం కనీ వినీ ఎరుగని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. జగన్ అడుగులో అడుగులు వేస్తూ….!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రని సోమవారం ప్రారంభించారు. మొదటి రోజు సక్సెస్ ఫుల్‌గా ముగిసిన పాదయాత్ర.. రెండోరోజు పాదయాత్ర ప్రారంభమయింది. వేంపల్లి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈరోజు 12.9 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేయనున్నారు. అయితే వేలాది మంది అభిమానులు పాదయాత్రలో జగన్‌కు అండగా నిలబడేందుకు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ …
Read More »జగన్ పాదయాత్ర.. తొలిరోజు ఎంత నడిచారంటే..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. ఇక తొలిరోజు ఈ జగన్ పాదయాత్రకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే ఆయన దీక్షలు, ఓదార్పు యాత్రలతో జనాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే తొలిరోజు జగన్ పాదయాత్ర ఎన్ని కిలోమీటర్లు సాగిందో …
Read More »జగన్.. తనకి అనుకూలంగా మార్చుకునేనా..?
ఏపీ ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక నాటకీయ పరిణామాల మధ్య సోమవారం ప్రజాసంకల్ప యాత్రని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జగన్ పాదయాత్రకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే ఆయన దీక్షలు, ఓదార్పు యాత్రలతో జనాల్లో విస్తృతంగా పర్యటించారు. అయితే జగన్ పాదయాత్ర చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఏపీ ప్రజలకు పాదయాత్ర లు కొత్తకాదు. గతంలో 2002-03 మధ్య …
Read More »జగన్ పాదయాత్ర.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!
వైసీపీ అధినేత జగన్ ప్రజల కోసం చేపట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జగన్ వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేరలేదు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజల నుంచి మహిళల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే ఏపీకీ గత ఎన్నికల టైంలో మోడీ ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …
Read More »ఓటుకు నోటు.. చంద్రబాబుకు ఊహించని పోటు..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రని గ్రాండ్ ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజులో బాగంగా నిర్వమించిన బహిరంగ సబలో జగన్ స్పీచ్‌ని అదరగొట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మతిరిగే షాక్ తగలనుందనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …
Read More »జగన్‌లో ఉన్నమరో కోణం బయట పడిందిగా..?
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జగన్ తొలిరోజు పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో చాలా కసితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …
Read More »చంద్రబాబుకు.. జగన్ బ్లాస్టింగ్ సవాల్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను అశేష జనసంద్రం మధ్య ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజు.. తొలి ప్రసంగాన్ని కసితో ప్రారంభించారు. వైయస్సార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అరాచకాల పై ద్వజమెత్తారు. అత్యంత ఆశక్తిగా సాగిన ప్రసంగంలో.. జగన్ చంద్రబాబుకు బ్లాస్టిగ్ సవాల్‌ను విసిరారు. ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …
Read More »చంద్రబాబు చేసిన ఏకైక మంచి పనిని మెచ్చుకున్న జగన్..!
ఏపీ రాజకీయాలను శాసించిన దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలో తనయుడు వైఎస్ జగన్ అడుగులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను.. దగ్గరుండి తానే స్వయంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేన జగన్ పాదయాత్రకి పూనుకున్నారు. ఇక అందులో భాగంగానే జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. జగన్ తన పాదయాత్ర ప్రారంభించే ముందు.. మొదటగా వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన జగన్ కుటుంబసభ్యులతో కలిసి.. …
Read More »జగన్ స్పీచ్ నుండి పేలిన హైలెట్ డైలాగ్..!
ఏపీ ప్రజల కోసం వైసీపీ అధినే జగన్ మోమన్ రెడ్డి నవంబర్ 6న అంటే సోమవారం ప్రజాసంకల్ప యాత్ర గ్రాండ్‌గా ప్రారంభిచారు. మొదట వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించిన జగన్.. కుటుంబసభ్యులతో కలిసి.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనసంద్రమైన ఇడుపులపాయ నుంచి ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా తొలి అడుగులు వేశారు. ఇక ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ అదరిపోయే ప్రసంగం చేశారు. …
Read More »