వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రం నాల్గవ రోజుకు చేరుకుంది. ఇప్పటికే జగన్ దాదాపు 36 కిలోమీటర్లు నడిచారని తెలుస్తోంది. జగన్ పాదయాత్రకి జనం నుండి కూడా స్పందన బాగానే వస్తోంది. అయితే ఇప్పుడు జగన్ ఒక సమస్యతో బాధపడుతున్నారని.. దీంతో వైసీపీ వర్గీయులు కొంత ఆందోళణలో ఉన్నారని సమాచారం. జగన్ పాదయాత్రలో కొంచెం అస్వస్థకు గురయ్యారని తెలుస్తోంది. జగన్ కొంత వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ప్రత్యేక వైద్యుడిని తిరుపతి …
Read More »జగన్ పాదయాత్రకు.. జనం నిజంగానే ఫిదా అవుతున్నారా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర మూడురోజులు పూర్తి చేసుకుని నాలుగో రోజుకు చేరుకుంది. ఇక నాలుగోరోజు అనుకున్న సమయం కంటే రెండు గంటల పాటు ఆలస్యంగా జరుగుతోంది. పెద్దయెత్తున అభిమానులు తరలి రావడం, స్థానిక గ్రామాల ప్రజలు జగన్‌తో కరచాలనం చేయాలని ఉత్సాహ పడుతుండటంతో ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ కేవలం పాదయాత్ర మాత్రమే చేయడం లేదు. వివిధ సంఘాల స్థానిక నేతలతో ప్రత్యేకంగా …
Read More »ఒకవైపు జగన్ పాదయాత్ర.. మరోవైపు స్పీకర్‌తో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను అట్టహాసంగా ప్రారంబించారు. ఇక జగన్ పాదయాత్రకి మూడురోజులుగా జనంలో వస్తున్న స్పందన చూసి టీడీపీ వర్గీయులకు మింగుగు పడడంలేదు. ఇక మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని …
Read More »జగన్ పాదయాత్ర పై.. బొండా ఉమా సంచలన కామెంట్స్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మీడియాలో అయితే జగన్ పాదయాత్ర పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇక జగన్ పాదయాత్ర పై వస్తున్న విశేష స్పందన చూసి చంద్రబాబు అండ్ బ్యాచ్ జగన్ పై విష ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఇప్పటికే టీడీపీ అనుకూల పచ్చ మీడియా ఆ కార్యక్రమాన్ని తమ తమ భుజాల పై వేసుకోగా.. …
Read More »జగన్ పై దుర్వార్తలు.. మరీ ఇంత దిగజారాలా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్తలు వాడ్చి వడ్డిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే జగన్ చేపట్టిన పాదయాత్రలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఒక అవ్వ.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని …
Read More »ప్యారడైజ్ లీక్స్.. చంద్రబాబుకు టైమ్ ఇచ్చిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. ఇదే క్రమంలో జగన్ పాదయాత్ర దిగ్విజయంగా మూడో రోజుకు చేరుకుంది. ఇక మూడోరోజు పాదయాత్రలో భాగంగా జగన్ ప్యారడైజ్ లీక్స్ పై స్పందించారు. తాను పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజున కాంట్రవర్సిటీలు సృష్టించడానికి చంద్రబాబు అనుకూల మీడియావారు రెండు రోజులు సమయం వృధా చేశారని.. ఆ టైమ్ ఏందో ప్రజల సమస్యలను చూపించడానికి …
Read More »జగన్ నోట సంచలనం మాట..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయత్రలో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ రెండో …
Read More »జగన్ పాదయాత్రలో రచ్చబండ సూపర్ హిట్..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు. …
Read More »జగన్ పాదయాత్ర దుమ్ములేపుతోందా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో దుమ్మురేపుతోంది. జగన్ చేపట్టిన పాదయాత్ర పక్కా ప్రణాళికతో సాగుతోంది. ఆయన షెడ్యూల్ అన్ని వర్గాలను కలిసేలా పక్కాగా రూపొందించింది పీకే బృందం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు జగన్ పాదయాత్ర తీరు చాలా విభిన్నంగా నడుస్తుంది. ఇక మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు, నేతలతో సమీక్షలు, పాదయాత్రలో ప్రజల …
Read More »ఈనాడు స్వరంలో మార్పు.. చక్రం తిప్పిన భారతి..?
వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రని సోమవారం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర తొలిరోజు విజయ వంతంగా ముగియగా మంగళవారం ఓ హాట్ టాపిక్‌కు సంబంధించిన చర్చలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. అయితే ఆ టాపిక్ కారణం మాత్రం ఈనాడు ప్రచురించిన సంచలన కథనం. అసలు విషయం ఏంటంటే మంగళవారం ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో బాబు దిగిపోతే జాబు అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో ఒక్కసారిగా …
Read More »