Home / Tag Archives: YCP (page 42)

Tag Archives: YCP

చంద్ర‌బాబుకు బంప‌ర్ షాక్‌.. వైసీపీలోకి చేరిన టీడీపీ సీనియ‌ర్ నేత‌..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర దుమ్మురేప‌డంతో టీడీపీ బ్యాచ్‌కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్ప‌టికే టీడీపీ పై ప్ర‌జ‌ల్లో ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బ‌హిర్గ‌తం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వ‌గా.. తాజాగా క‌ర్నూలు గ‌డ్డ పై టీడీపీకి మ‌రో షాక్ త‌గిలింది. టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ రామిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జ‌గ‌న్ …

Read More »

వెలుగులోకి జేసీ బ్ర‌ద‌ర్స్ మ‌రో అరాచ‌కం!

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జేసీ బ్ర‌ద‌ర్స్ అరాచకాలు రాను..రాను మితి మీరుతున్నాయి. ఎంపీగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యేగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా త‌న అనుచ‌రుల‌తో అనంత‌పురం ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. అడ్డొస్తే హ‌త్య‌లు, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్ర‌మ వ‌సూళ్లు, మ‌ట్కా కేంద్రాలు, బెదిరింపులు, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ట్రావెల్స్‌.. ఇలా చెప్పుకోవాలంటే జేసీ బ్రదర్స్ అరాచ‌కాలు అనేకం. ఓ వైపు చంద్ర‌బాబు అండ‌.. …

Read More »

జ‌గ‌న్ రాస్తున్న.. డైరీలో ఏముంది..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర సెంచురీ దాటి డ‌బుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభ‌మైన ఇచ్ఛాపురం వ‌ర‌కు దాదాపు మూడువేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర జ‌గ‌న్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ డైరీ రాస్తున్నారని స‌మాచారం. జ‌గ‌న్ పాద‌య‌త్ర‌కి మొత్తం ఏడు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఇప్పటికే పాద‌యాత్ర పది …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఎఫెక్ట్‌.. వైసీపీలోకి మాజీ స్టేట్ మినిస్ట‌ర్‌..?

ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాష్ట్రా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒక వైపు పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. అందులో భాగంగానే వైసీపీలో కూడిక‌లు తీసివేత‌లు మొద‌లు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన అభ్య‌ర్థులెల పై …

Read More »

వైర‌ల్ పాలిటిక్స్‌ : జ‌గ‌న్ పై.. లైవ్‌లో తేల్చేసిన పోసాని..!

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌న ద‌ర్శ‌కుడు విల‌క్ష‌ణ న‌టుడు పోసాని ముర‌ళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వార‌మంతా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైర‌ల్‌గా మారిపోతుంది. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్‌లో తిట్టారో అంద‌రికీ తెలిసిందే. ఆ త‌ర్వాత ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌కి ముర‌ళి చూపించిన చుక్క‌లు ఇప్ప‌టికీ అంద‌రు యూట్యూబ్‌లో చూస్తూనే …

Read More »

బిగ్ బ్రేకింగ్.. జగన్ సీయం కావాల‌ని.. వీరాభిమాని ఆత్మహత్య

ఏపీ ప్ర‌జ‌ల క‌ష్టాలు పోయి స్వ‌ర్ణ‌యుగం రావాలంటే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న‌ సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్‌లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధ‌వారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి …

Read More »

చంద్ర‌బాబు బూటు పూజ‌ల పై.. రోజా జ‌బ‌ర్ధ‌స్త్ పంచెస్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ఆడేసుకుంది. కృష్ణ నది బోటు ప్ర‌మాదానికి వంద శాతం చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ణి రోజా ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబుకు దేవుడి పై అస్స‌లు ఏమాత్రం భ‌క్తి లేద‌ని.. ఆయ‌న ఎక్క‌డ పూజ‌లు చేసినా.. కాళ్ళ‌కు బూట్లు వేసుకునే పూజ‌లు చేస్తార‌ని అందుకే ఇలాంటి ఘోరాలు జ‌రుగుతున్నాయ‌ని రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో గోదావరి పుష్కరాల్లో బూట్లు వేసుకుని …

Read More »

క‌ర్నూల్లో కేక పుట్టించిన జ‌గ‌న్.. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్ధి ఖ‌రారు..?

వైసీపీ అధినేత పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే త‌న పాద‌యాత్ర ద్వారా సెంచురీ కొట్టిన జ‌గ‌న్ క‌ర్నూలు గ‌డ్డ పై అడుగు పెట్టి కేక పుట్టిస్తున్నాడు. ఇక క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గంలో జ‌గ‌న్ విజృంభిస్తున్నారు. పాద‌యాత్ర‌తో పాటు ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న స‌భ‌ల్లో జ‌గ‌న్ చెల‌రేగి పోతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఒక‌వైపు ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుంటూనే మ‌రోవైపు త‌న మాట‌ల‌తో చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ర‌ఫ్ఫాడిస్తున్నాడు. ఇంకో …

Read More »

జ‌గ‌న్ సెంచరీ దెబ్బ‌… అపోజిష‌న్ బ్యాచ్ అబ్బా..!

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్ర తొమ్మిద‌వ రోజుకు చేరుకుంది. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌నం రోజు రోజుకి వేలల్లో త‌ర‌లి వ‌స్తున్నారు. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర క‌ర్నూలుకు చేరుకోగానే సెంచురీ కొట్టేశారు. మంగ‌ళ‌వారం ఎనిమిద‌వ‌రోజు పాద‌యాత్ర‌లో వంద కిలో మీట‌ర్ల మైలురాయిని దాటేశారు. దీంతో వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక తొమ్మిదో …

Read More »

నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తొలి మైలురాయిని అధిగ‌మించింది. ఇక జ‌గ‌న్ ప్రారంబించిన పాద‌యాత్ర ఎనిమిద‌వ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీట‌ర్లు దాటింది. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌య‌త్ర క‌ర్నూలుకి చేరింది. క‌ర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజ‌క వ‌ర్గమైన ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ జంక్ష‌న్‌లో జ‌రిగిన స‌భ‌లో దుమ్మురేపారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో జనం అడుగడుగునా జగన్‌కు హారతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat