ఏపీకి తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాటకాలు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …
Read More »జగన్ పాదయాత్ర ఆపేయాలి.. పచ్చమేధావి పిచ్చ వ్యాఖ్యలు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్‌లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్‌కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …
Read More »సరైనోడి నుండి నిఖార్సైన రాజకీయం.. టీడీపీ తమ్ముళ్ళ సరదా తీరిపోతుందా..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్‌గా ఉన్న ప్రత్యేక హోదాను తనకు అనుకూలంగా మార్చుకొని… గత కొన్నేళ్లుగా జగన్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్‌కు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి ప్రతిపక్షమైన వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …
Read More »ఎలగెలగా.. కేసులు మాఫీ కోసమే.. జగన్ ఎత్తుగడలా.. మిరాకిల్ జోక్ బాబాయ్..!
వైసీపీ అధినేత జగన్ చేసిన సంచలన ప్రకటన దెబ్బకి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ పచ్చ వ్యాఖ్యలకు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు తమలోపల ఉన్న పచ్చ విషాన్ని బయటకు కక్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒకటవ తేదీ అని …
Read More »ఓ మై గాడ్.. జగన్ జస్ట్ మిస్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఉదయగిరి నియోజక వర్గంలో జోరుగా సాగుతున్న జగన్ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిన జగన్ కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్ చేరుకోగానే… తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చారు. …
Read More »దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న వైఎస్ జగన్ నిర్ణయం..!!
విలువు, విశ్వసనీయతకు మారుపేరు, మాట ఇస్తే మడమతిప్పని నైజం. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళతామని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నట్టుగానే తన కార్యాచరణను ప్రకటించారు. తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. అందుకు తేదీని కూడా ఖరారు చేశారు వైఎస్ జగన్. అయితే, ఎంపీల రాజీనామా విషయంపై గతంలోనే స్పష్టమైన వైఖరిని ప్రకటించారు వైఎస్ జగన్. మూడు సంవత్సరాల పాలన …
Read More »ప్రజా సంకల్ప యాత్రలో ఈ అవ్వ నడక చూస్తే జగన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ తన పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటే మేము …
Read More »వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎనబై ఆరో రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిన్న సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిన తర్వాత నెల్లూరులో వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,నియోజక వర్గ సమన్వయ కర్తలతో పాటు కల్సి దాదాపు రెండు …
Read More »ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి సోమిరెడ్డి
కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి ఉందా..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. కాగా, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారిందన్నారు. వైసీపీని ఏపీ నుంచి తరిమి తరిమి కొట్టాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, విభజన హామీలపై …
Read More »2019 బిగ్ ఫైట్… దిక్కుతోచని స్థితిలో జంపింగ్ బ్యాచ్..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాలకు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. …
Read More »