ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని మాణిక్యాలరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్ధం …
Read More »జగన్ పార్టీలోకి జయప్రధ.. మురళీమోహన్ కు ముచ్చెమటలు
అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో అందాల తారగా పేరు గాంచిన హీరోయిన్లులో జయప్రధ ఒక్కరు.ఈమె రాజకియల్లోను అలాగే మెరిసింది.అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై జయప్రధ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.సినీ,రాజకీయ రంగంలోను జయప్రధ ఒక వెలుగు వెలిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో …
Read More »బాబు కులపిచ్చి..బయటపెట్టిన వైసీపీ ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత రాజకీయాలను, అవినీతి విధానాలను…అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసును వివిధ పార్టీలకు చెందిన నేతలు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారనేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే తరహా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల పనితీరును…అవార్డుల విధానాలను విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లలో వివరించారు. …
Read More »ఇక తుళ్లూరులోనూ వైసీపీదే హవా.. తట్టుకోలేకపోతున్న తెలుగుతమ్ముళ్లు
రాజధానికి గుండెకాయలాంటి నియోజకవర్గం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం.. ఎస్సీ రిజర్వ్డ్ అయిన తాడికొండలో తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఉన్నాయి. మాజీ మంత్రి పుష్పరాజ్, తిరువైపాటి వెంకయ్య, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తెనాలి శ్రవణ్ కుమార్ వైసీపీ అభ్యర్థి కత్తెర హెన్రీ క్రిస్టియానాపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. …
Read More »జగ్గయపేటలో వైసీపీ హవా..సామినేని ఉదయభానుకే జైకొడుతున్న ప్రజలు..!!
ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తుంది.మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో పలు టీవీ చానెల్స్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దరువు టీవీ జగ్గయపేట నియోజకవర్గంలో సర్వే చేసింది.ఈ సర్వేలో రానున్న ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు ప్రజలు పట్టం కట్టనునట్లు తేలింది.1000 మందిలో 800 మంది ఉదయభానుకే జై కొట్టారు. 2014ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి స్వల్ప ఓట్లతో గెలిచిన శ్రీరాం రాజగోపాల్ …
Read More »జగన్ హామీ..పర్చూరు నుంచే దగ్గుబాటి హితేష్ పోటీ..?
హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్‌ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …
Read More »జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. …
Read More »టీఆర్ఎస్ గెలుపు..బాబు డబుల్ గేమ్…వైసీపీ సంచలన ప్రశ్న
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అంటున్న చంద్రబాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని …
Read More »ఆ జిల్లాలో మొదటి అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు.విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ డీఐజీ..
మాజీ డీఐజీ ఏసురత్నం ఆదివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు (ఆదివారం) ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని, మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం కలిశారు. అనంతరం మాజీ డీఐజీ ఏసురత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ..ఏసురత్నానికి కండువా కప్పి …
Read More »