వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ‌్‌లు సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై ఎంతగా దుష్ప్రచారం చేసినా లాభం లేకుండా పోతుంది.ఆఖరికి పెయిడ్ ఆర్టిస్టులతో రూపొందించిన ఫేక్ వీడియోలతో ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని బద్నాం చేయబోయి లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ అడ్డంగా బుక్కైంది. అయినా ఏ మాత్రం సిగ్గూ, శరం లేకుండా మార్ఫింగ్ ఫోటోలతో లోకేష్ టీమ్ ప్రభుత్వంపై పదేపదే బురద జల్లుతుంది. …
Read More »