వైసీపీ ఎంపీలు సోమవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, ఎన్ రెడ్డప్ప, తలారి రంగయ్యలు ఉన్నారు. ఈ భేటీ అనంతరం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసినట్టు తెలిపారు. కృష్ణపురం ఉల్లి సమస్యను మంత్రికి వివరించామని చెప్పారు. రైతులు నవంబర్ నుంచి ఉల్లి ఎగుమతి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన …
Read More »పార్లమెంట్‌లో ఘోర అవమానం… తలదించుకున్న టీడీపీ ఎంపీలు..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తొలి రోజునే టీడీపీకి ఘోర పరాభావం ఎదురైంది. పార్లమెంట్‌లో టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని మెడబట్టి గెంటేసినంత పని చేశారు. అయితే టీడీపీకి కేటాయించిన గది నుంచి ఆ పార్టీని గెంటేసి…అదే గదిని వైసీపీకి కేటాయించడం విశేషం..పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజునే చోటు చేసుకున్న ఈ ఘటనతో టీడీపీ ఎంపీలు కుతకుతలాడిపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…2019 లోక్‌సభ ఎన్నికలలో వైసీపీ …
Read More »బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!
బీజేపీలో చేరినా శ్రీమాన్ సుజనాచౌదరి గారికి ఇప్పటికీ బాబుగారి మీద మమకారం పోదు. అసలు మోదీతో మళ్లీ దోస్తానా కోసం సుజనాతో సహా తన నలుగురు ఎంపీలను చంద్రబాబే బీజేపీలో చేర్పించాడన్నది బహిరంగ రహస్యం. అయితే సుజనా చౌదరి ఎంత ప్రయత్నించినా..బీజేపీ పెద్దలు బాబుగారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు..అంతే కాదు చంద్రబాబు కోవర్ట్‌గా పని చేస్తున్న సుజనాపై బీజేపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. అయినా బాబుగారి కోసం …
Read More »ఏ ఎన్నిక వచ్చినా జగన్‌కే మా మద్దతు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి పోరాట పఠిమను నాడు దివంగత ముఖ్యమంత్రులు …
Read More »స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం..
లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …
Read More »