ఏపీలో మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా.. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను.. రాష్ట్రస్థాయిలో ఉద్యమంగా మల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టారు. మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో పర్యటించి, స్వయంగా భిక్షాటన చేసి జేఏసీ సభలలో మాట్లాడిన చంద్రబాబు తాజాగా అనంతపురం జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిప్పులు చెరిగారు. జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు …
Read More »