ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎ జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆందోళనలను ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లేందుకుగాను రాజధాని గ్రామాల ప్రజలు ఇవాళ సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు వైసీపీ ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు …
Read More »