టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, ఆయన పుత్రరత్నం లోకేష్‌లకు వరుస పరాభావాలు ఎదురవుతున్నాయి. కుప్పం, విశాఖలో చంద్రబాబును ప్రజలు అడ్డుకుని తిప్పి పంపించగా…తూగో జిల్లాలో పురుషోత్తపట్నం రైతులు లోకేష్‌ను అడ్డుకుని తమ నిరసన తెలియజేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రైతుల టెంట్లను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ప్రజా చైతన్యయాత్రలో భాగంగా …
Read More »