వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను …
Read More »