ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా మారిందని…రైతులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు అధికారులపట్ల కక్షపూరితంగా కేసులు పెడుతుందని…టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగా చంద్రబాబ అండతో ఏబీవీ చేసిన అవినీతి అక్రమాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. తాజాగా గత టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ …
Read More »