గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …
Read More »