ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్.. వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడం సరికాదన్నారు. తక్షణమే వారం రోజుల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని.. లేదంటే తీవ్ర …
Read More »అమరావతిలో వైసీపీ అదిరిపోయే స్కెచ్.. చంద్రబాబుకు దిమ్మతిరిగిపోవడం ఖాయం…!
గత 9 నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలపై అధికార పార్టీ విసుగెత్తిపోయింది. తొలుత చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా దుష్ప్రచారం చేయిస్తున్నా సీఎం జగన్ పాలనపై దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలును అమలు చేస్తూ ముందుకుసాగారు. కాని రాజధాని పేరుతో గత 3 నెలలుగా తన సామాజికవర్గానికి చెందిన రైతులతో ఆందోళనలు చేయించడం, శాసనమండలిలో స్పీకర్ షరీష్‌ను అడ్డంపెట్టుకుని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం , ఈసీ నిమ్మగడ్డ …
Read More »ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!
ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో …
Read More »ఏబీవీ అసలు గుట్టు బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి..!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా మారిందని…రైతులు, టీడీపీ కార్యకర్తలతో పాటు ఇప్పుడు అధికారులపట్ల కక్షపూరితంగా కేసులు పెడుతుందని…టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాగా చంద్రబాబ అండతో ఏబీవీ చేసిన అవినీతి అక్రమాలను వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. తాజాగా గత టీడీపీ హయాంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ …
Read More »అవినీతి ఆరోపణలపై ఒక అధికారిని సస్పెండ్ చేస్తే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు..కారణం ఇదే..!
గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతిలో భాగమైన ఓ కీలక అధికారిని జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. దీంతో చంద్రబాబు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నాడు. చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌గా వచ్చిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని నాటి ప్రభుత్వం ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ సీఈవోగా నియమించింది. బాబు, లోకేష్‌ల అండ చూసుకుని సదరు అధికారి అడ్డగోలుగా భూకేటాయింపులు, నిధుల దుర్వినియోగం, ఉద్యోగ నియామకాలతో సహా అనేక …
Read More »కొంపే కాదు ఆఖరికి పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణమేనా చంద్రబాబు..!
నీతులు చెప్పడమే కాని.వాటిని ఏ మాత్రం పాటించని కుటిల రాజకీయవేత్త అంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు అనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమిస్తూ.. కృష్ణానది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసంలో ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ప్రజావేదికను కట్టాడు. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా చంద్రబాబు అక్రమ నివాసంలో కట్టిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేసింది. …
Read More »బ్రేకింగ్… ఆ విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ సర్కార్ నోటీసులు…!
ఏపీలో జగన్ సర్కార్‌పై విరుచుకుపడే టీడీపీ నేతల్లో వర్ల రామయ్య ముందు వరుసలో ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. వర్లరామయ్య పదే పదే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్ల రామయ్యకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. తక్షణమే..ఏపీపీయస్సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే తామే తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో …
Read More »