ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన కొఠారు అబ్బయ్య చౌదరి, …
Read More »ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్వయాన బాబాయి.. అప్పటి ఉమ్మడి ఏపీమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. …
Read More »AP BJP అధ్యక్షుడు సోము వీర్రాజుకు షాకిచ్చిన పోలీసులు
ఏపీలోని కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు …
Read More »బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా పవన్
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని
ఏపీ ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత..దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రభాకర్.. ‘నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఓ షూటర్ నాకు ఫోన్ చేసి.. నన్ను చంపేందుకు పురమాయించారని చెప్పాడు. సొంతంగా గన్మెను పెట్టుకుని పోషించలేను. ఉచితంగా రక్షణ కల్పించండి’ అని కోరారు.
Read More »టీటీడీ సంచలన నిర్ణయం
ఏపీలోని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్స్ పై నిషేధం విధించినట్లు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలో RTC ద్వారా 100 విద్యుత్ బస్సులు నడుపుతాం. భవిష్యత్తులో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించాలనే ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి ప్రసాదాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా.. జూట్, పర్యా వరణహితమైన సంచుల్లో …
Read More »TDP నేతలకు సీఎం జగన్ వార్నింగ్
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ను పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని వైసీపీ అధినేత,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నిన్న శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఏపీలో తమ ప్రభుత్వ హాయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీకి చెందిన నేతలకు రాష్ట్రంలో …
Read More »