ఏపీలో మహిళలపై వేధింపులు రోజురోజుకి ఎక్కువై పోతున్నాయి.తాజాగా ప్రస్తుత అధికార టీడీపీ సీనియర్ నేత,కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర..గత ఏడాది నుండి తనను శారీరకంగా,మానసికంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్ హరిణి రాష్ట్రంలోని గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే..ఏ మాత్రం పట్టించుకోవడం లేదని..తన ఒంటిపై గాయాలున్న ఫొటోలను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. …
Read More »