ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం నిరంతరం కష్టపడుతున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఎందుకంటే తానూ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఇలా ప్రతీ విషయంలో ప్రజల మన్నలను అందుకుంటున్నాడు. తాజాగా నాడు నేడు కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,566 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే ఒప్పందం కోసం హెటెరో డ్రగ్స్, …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 21 లోక్‌సభ సీట్లు వైసీపీ కైవసం.. జాతీయ సర్వే
ఏపీలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ ఘన విజయం సాధించనుందని సీ ఓటర్ సంస్థ జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీలో ప్రసారమయ్యాయి. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని సెప్టెంబర్ నెలలో జరిపిన ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు …
Read More »