ఇండియన్ సినిమా రేంజ్ ఇది అంటూ దూసుకుపోతున్నది కేజియఫ్ 2 టీజర్. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ హీరోగా నటిస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ తన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా …
Read More »జూనియర్ రాఖీ భాయ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్ యష్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి …
Read More »KGF2 అభిమానులకు గుడ్ న్యూస్
KGF ఛాప్టర్ 1 సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి విదితమే. విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ.రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన ‘కె.జి.యఫ్ – చాప్టర్ 1’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 …
Read More »దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …
Read More »అమితాబ్, రజినీ, యష్, పవన్, మోహన్ లాల్ వీళ్లంతా చిరంజీవి కోసం ఏం చేస్తున్నారో తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. ఏదో విధంగా చాలామంది …
Read More »ఈ కధకు మహేష్ సెట్ కాడు..పూరి
ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రం హిట్ కావడంతో ఫుల్ జోష్ పై ఉన్నాడు. అయితే దీని తర్వాత చిత్రం జనగణమన మహేష్ తో తియ్యాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఇప్పటికి వరకు పూరీకి దొరకనేలేదట అంతేకాకుండా మామోలుగా కూడా కలిసే అవకాశం ఇవ్వడంలేదట దీంతో విశిగిపోయిన పూరి ఇంక మహేష్ ను వదిలేసాడు అని తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను తమిళ్ హీరో యష్ …
Read More »