గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …
Read More »చంద్రబాబుకు షాక్..వైఎస్ జగన్ కలిసిన కృష్షా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు …
Read More »