గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్‌కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా …
Read More »ఎక్స్‌క్లూజివ్…బాబు అండతో చెలరేగిపోయిన పచ్చనేతల పాపం పండింది…!
గత ఐదేళ్లు అధికారంలో ఉన్నామనే అహంకారంతో, చంద్రబాబు, లోకేష్‌ల అండతో.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతూ…సహజవనరులు దోచుకుంటూ, ప్రజల దగ్గర ట్యాక్స్‌లు వసూలు చేస్తూ… అరాచక పాలన చేసిన టీడీపీ నేతల పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో బెంబేలెత్తిన కోడెల కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ, కూనరవికుమార్, చింతమనేని, యరపతినేని, వంటి టీడీపీ నేతలు …
Read More »బ్రేకింగ్… అజ్ఞాతంలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని..!
ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. …
Read More »