ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. తన లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు …
Read More »మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని !
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …
Read More »బందిపోట్లులా అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్‌లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టారు
గత ఐదేళ్లపాలనలో యరపతినేని శ్రీనివాసచౌదరి అక్రమ మైనింగ్ లో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించారు. చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించారు. అయితే ఈ ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గ దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్లలోని వాసవి కల్యాణ …
Read More »కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు..?
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ …
Read More »సున్నపురాయి నిక్షేపాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు …
Read More »