Home / Tag Archives: yanamala ramakrishnudu

Tag Archives: yanamala ramakrishnudu

యనమలా కాలం చెల్లిపోయింది..నిన్ను నమ్మే పరిస్థితే లేదు !

మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు …

Read More »

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కు తుని రూరల్‌ పోలీసులు నోటీసులు అందజేశారు. 2015 జులైలో ఇసుక రవాణా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. రాజాపై అక్రమ కేసు నమోదు వెనుక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుల ఒత్తిడి ఉందని, ఘటన జరిగిన మూడేళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి యనమల సోదరులు వేధింపులు మొదలుపెట్టారు. ఈ …

Read More »

విదేశీ పర్యటనల పేరుతో ప్రజాసొమ్ము దుర్వినియోగం.. దోపిడీ.. యనమల అరాచకం

2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి సీఎం చంద్రబాబు ఆయన క్యాబినేట్ లోని మంత్రులు పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అయితే విదేశీ వ్యవహారాలను అధ్యయనం చేయడానికి, అక్కడి ప్రతినిధులతో మాట్లాడి పెట్టుబడులు తెచ్చేందుకు అంటూ ప్రజల్ని నమ్మించారు. అయితే విదేశీ పర్యటనల పేరుతో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసారనే వార్తలు వినిపించాయి. అయితే మంత్రి యనమల రామకృష్ణుడు విదేశాలకు వెళ్లినపుడు పంటికి రూట్ కెనాల్ చేయించారట.. …

Read More »

మరో 10 సంవత్సరాలు టీడీపీ గెలిచే అవకాశం లేదని..యనమల రామకృష్ణుడు రాజకీయలకు గుడ్ బై

ఏపీలో ఇటీవలే టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిండంతో రాజకీయం మరింత వెడెక్కింది. ఒకరి తరువాత ఒకరు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకొవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ప్రతి పక్ష బలమా ..లేక అధికార పార్టీ చేసిన పాలన అని ఒక్కటే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ము‌ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు అమలుకాని 600 …

Read More »

దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు పాలన ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ఐదు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను ఏపీ కోసం..రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేశామని టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలందరూ …

Read More »

ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …

Read More »

పోల‌వ‌రం గురించి సంచ‌ల‌న నిజం చెప్పిన జ‌గ‌న్‌..!!

పోల‌వ‌రం గురించి సంచ‌ల‌న నిజం చెప్పిన జ‌గ‌న్‌..!! అవును, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి సంచ‌ల‌న విష‌యం చెప్పారు. కాగా, శ‌నివారం జ‌రిగిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిపై విరుచుకుప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కైన చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచాయ‌న్నారు. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టును …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat