దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద నీళ్లు ఢిల్లీ సీఎం.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సమీపంలోకి వచ్చేశాయి. ఢిల్లీ అసెంబ్లీకి ఐదోందల మీటర్ల దూరం నుండి ఈ వరద నీళ్లు ప్రవహిస్తోన్నాయి. కశ్మీరీ గేట్ – మంజుకా తిలానీని కలిపే ప్రాంతంలో యమునా నది నీరు చేరి వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. దీంతో రాకపోకలు …
Read More »సీనియర్ నటి యమునకి తప్పని వేధింపులు
వ్యభిచారం కేసులో న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదని వాపోయారు సీనియర్ నటి యమున. ‘ఇప్పటికీ చెత్త థంబ్ నైల్స్ వీడియోలు పెట్టడం చూస్తే బాధేస్తుంది. నేను చనిపోయినా వదిలేలా లేరు. అప్పుడు కూడా ఏదో ఒకటి రాసి డబ్బులు సంపాదిస్తారు. సోషల్ మీడియాలో వచ్చేవి నిజమని నమ్మకండి’ అని కోరారు. కాగా 2011లో ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే …
Read More »ప్రేమించలేదని యువతిని ….!
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఎంతో విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్నది.తను ఎప్పటి నుండో వెంటపడుతున్న పట్టించుకోవడంలేదు .ప్రేమించమని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా ఉంటున్న యువతిని యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. బోనకల్ లో పాత సినిమా హాల్ పక్కన యమునా అనే యువతిని రామలింగయ్య అనే యువకుడు తనను ప్రేమించడంలేదని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే 108 రావడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి …
Read More »