Home / Tag Archives: yalamanchili

Tag Archives: yalamanchili

విశాఖలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ..మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

అధికార, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి గ్రామాల రైతులతో గతమూడు నెలలుగా ఆందోళనలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ మంత్రి గంటాతో సహా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో సహా కీలక నేతలంతా విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ ఓ తీర్మానం ఆమోదించి చంద్రబాబుకు పంపారు. …

Read More »

బ్రేకింగ్…వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!

విశాఖ జిల్లాలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు జై అమరావతి నినాదంతో విశాఖలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబుకు ఎయిర్‌పోర్ట్ వద్ద ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో ఘోర అవమానం ఎదురైంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై పదేపదే విషం కక్కుతున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజల మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ప్రజల్లోకి …

Read More »

తనకు బహుమతిగా ఇచ్చిన లక్కబొమ్మగురించి మురిసిపోతూ జగన్ ఏం చెప్పారంటే..

విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. లక్కబొమ్మలకు ప్రసిద్దిగాంచిన ఏటికొప్పాకలో జగన్ కు లక్కబొమ్మల కళాకారులు తమ సమస్యలు చెప్పుకున్నారు. బొమ్మల తయారీలో లక్క, విద్యుత్‌లో సబ్సిడీ కల్పించాలని కోరారు. చాలిచాలని సంపాదనతో కుటుంబాలు గడవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బొమ్మలకు గిట్టుబాటు ధరల కూడా లేదని, లక్కబొమ్మల తయారీ క్రరకూడా దొరకడం కష్టంగా ఉందని, ఫారెస్ట్‌ అధికారుల నుంచి తమకు ఇబ్బందులు ఉన్నాయని, లక్కబొమ్మల పరిశ్రమలను …

Read More »

అవినీతి అక్రమాలు, అంతులేని వివక్షతో విసిగిపోయిన ప్రజలు..జగన్ భరోసా కోసం ఎదురుచూపు

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర గురువారం యలమంచలి నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. ఈ నెల 14న జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించనుంది. గురువారం పాయకరావుపేట మండలం ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర ఏటికొప్పాక వద్ద యలమించిలిలో అడుగు పెట్టనుంది. తొలిరోజు ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు సాగనుంది. …

Read More »

మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు .అందులో భాగంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు .రాష్ట్రంలో యలమంచిలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టీడీపీ నేత కన్నబాబు గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . See Also:Big Breaking News-టీడీపీ మాజీ …

Read More »

భర్త వల్ల ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతో మంచం మీదనే ..భార్య ఏం చేసింది..!

నేరం చేసినవారు తప్పిచుకోలేరు అనేది సత్యం . కాని ఓ మహిళ నేరం చేసి తప్పించుకోవాలని చూసింది..అడ్డంగా దొరికింది. తన ఫోన్‌ నంబర్‌ కాకుండా తల్లి ఫోన్‌ నంబర్‌ ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసులో నిందితురాలిని పట్టుకున్నారు. ఈనెల 7వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన. మృతుడి సోదరుడు అతికినశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat