ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …
Read More »ప్రముఖ రచయిత్రి సులోచనారాణి కన్నుమూత..!
ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ‘నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె రాసిన అనేక నవలలు.. …
Read More »సులోచనారాణి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి …
Read More »