Home / Tag Archives: yadadri (page 4)

Tag Archives: yadadri

యాదాద్రి బొమ్మలపై శిల్పులు వివరణ

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి-భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీ నరసింహా ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి విదితమే . అందులో భాగంగా యాదాద్రి ఆలయంలోని శిలలపై ముఖ్యమంత్రి కేసీఆర్,కారు గుర్తును చెక్కడంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,టీడీపీ,బీజేపీలకు చెందిన పలువురు నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ వివాదంపై ఆలయ శిల్పులు స్పందిస్తూ”శిలలపై ఫలానా వాళ్ల బొమ్మలు చెక్కాలి. ఫలానా స్థలంలో వాళ్ల బొమ్మలు చెక్కాలి అని …

Read More »

సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నం… అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి…!

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం..అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో, పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్దతిలో, భగవత్ రామానుజ సంప్రదాయంలో యాదాద్రి నిర్మితమవుతుంది. దాదాపు 1000 ఎకరాల్లో అద్భుతమైన ఆలయ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇక 2.33 ఎకరాల్లో చేపట్టిన సువిశాలమైన ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ ప్రాంగణాలన్నీ వాస్తు, శిల్ప కళా వైభవంతో …

Read More »

యాదాద్రిలో సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శనివారం ఉదయం పదకొండు గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు . కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

Read More »

భర్త అక్రమ సంబంధం…రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

భర్త అక్రమ సంబంధాలను భార్య బయటపెట్టారు. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేసిన హరిప్రసాద్ సస్పెండ్‌ అయ్యారు. హరిప్రసాద్‌కు నిర్మల అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. అయితే గత రెండేళ్లుగా మయూరి అనే మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తమ పిల్లలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం …

Read More »

యాదాద్రి ఆలయ పనులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ మేరకు ఆయన  ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత ఫోటోలను ఆదివారం తన  ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సంవత్సరం  దసరా నాటికి ఆలయ పనులు పూర్తవుతాయని, ఆలయ ప్రారంభం కోసం నిరీక్షిస్తున్నానని తెలిపారు . Renovation of Yadadri Lakshmi Narasimhaswamy Temple …

Read More »

సీఎం కేసీఆర్ చరితార్థుడు..! – చినజీయర్‌స్వామి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ పై త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు .యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్థుడయ్యారని అయన ప్రశంసించారు. see also :రాజ్య‌స‌భ‌కు పురందీశ్వ‌రి…ఏ రాష్ట్రం నుంచి అంటే..? see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శుక్రవారం ) అయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి …

Read More »

తెరపైకి నయీం కేసు -పలువురికి నోటీసులు జారీ ..

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించిన సంగతి విదితమే .అప్పట్లో నయీం తో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లింక్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి .ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా బడా నేతలతో సంబంధాలు ఉన్నాయి . త్వరలోనే వారికి అరెస్ట్ వారెంట్లు కూడా జారి అవుతాయి అని కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat