గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు స్వామి వారిని దర్శించుకుని అనంతరం పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు …
Read More »ఈ నెల 24న యాదాద్రికి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 24వ తేదీన యాదాద్రికి వెళ్లనున్నారు . యాదగిరిగుట్టలో జరిగే టీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు తుంగ బాలు వివాహానికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి గుట్టమీద జరిగే అభివృద్ధి పనులను స్తపతులు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. ఇక్కడి పనులను ఆయన …
Read More »