ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన ప్రభజనం మద్య కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80వ రోజు సోమవారం కోవూరు శాసనసభా నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు..ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ నేతలు చేస్తున్నది రాక్షస పాలన అని ద్వజమెత్తరు.అంతేగాక …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో.. జనం కన్నీటి గాథలు విన్న జగన్.. సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతన అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జగన్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …
Read More »కర్నూలు గడ్డపై.. అడుగు పెట్టిన కడప కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్ర ఎనిదవరోజున జగన్ కర్నూలులో అడుగు పెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన కర్నూలు జిల్లాలోని నేతలు టీడీపీ లోకి దూకారు. దీంతో కర్నూలులో జగన్ పాదయాత్రను వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి పరిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా కర్నూలులో …
Read More »జగన్ పై దుర్వార్తలు.. మరీ ఇంత దిగజారాలా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్తలు వాడ్చి వడ్డిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే జగన్ చేపట్టిన పాదయాత్రలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఒక అవ్వ.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని …
Read More »ఈనాడు.. సాక్షి కలిస్తే..?
# ఈనాడు..సాక్షి కలిస్తే..? బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయనే చర్చలు మొదలయ్యాయి. గతంలో టీడీపీకి రామోజీ రాజగురువు పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే.. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈనాడు-సాక్షి భాయి భాయి …
Read More »జగన్ పాదయాత్ర.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!
వైసీపీ అధినేత జగన్ ప్రజల కోసం చేపట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జగన్ వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేరలేదు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజల నుంచి మహిళల వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే ఏపీకీ గత ఎన్నికల టైంలో మోడీ ప్రత్యేకహోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …
Read More »రాష్ట్రపతికి వైఎస్ జగన్ లేఖ… టీడీపీకి భయం పట్టుకుందా
ఏపీ ప్రతిపక్ష నేత వై సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. ఏపీలో దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. …
Read More »జగన్ వీరాభిమాని … తొమ్మిది ఎడ్ల బండ్లు…తొమ్మిది ట్రాక్టర్లతో
ఏపీ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కుబడులు …
Read More »జగన్ తీరులో ఇంత మార్పా.. ఊహించలేదు కదా..!
ఏపీ అనంతపురంలో జరిగిన యువభేరిలో జగన్ తీరులో చాలా మర్పు కనిపించింఇ. యువభేరిలో జటన్ చేసిన ప్రసంగంలో చంద్రబాబును ఏమాత్రం ఏకవచనంతో సంబంధించలేదు. చంద్రబాబును గారూ అంటూ సంభోదిస్తూ గౌరవించడం కన్పించింది. గతంలో జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును ఏకవచనంతో మాట్లడేవారు. అంతేకాదు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఉరితీయాలని, నడిరోడ్డుపై నరికేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి …
Read More »