WTC ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మాజీ కెప్టెన్ ధోనీని నెటిజన్లు గుర్తు చేస్తూ.. ట్విటర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి మ్యాచుల్లో Mr.Cool Mr. Cool సారథ్యాన్ని మిస్ అవుతున్నాము.. అతడు ఉండుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని అంటున్నారు. 2013 తర్వాత ఇతర ఆటగాళ్ల కెప్టెన్సీలో ICC ట్రోఫీని దక్కించుకోవడంలో భారత్ విఫలమైందని చెబుతున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ ప్రదర్శనను తప్పుబడుతున్నారు.
Read More »WTC ఫైనల్ టెస్టులో టీమిండియా గెలుస్తుందా..?
WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు. ‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ …
Read More »గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …
Read More »