వెబ్ సైట్ నిర్వాహకులపై సినీ నటి హేమ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. తమ భార్యాపిల్లల్ని పోషించుకోవడం కోసం వెబ్ సైట్ నిర్వాహకులు బూతులు రాస్తున్నారని నటి హేమ మండిపడింది. కేవలం సినిమా వారి మీదే కాకుండా.. సామాన్యులపై కూడా ఇలాంటి రాతలు రాస్తున్నారని.. అలాగే ఫేస్ బుక్‌లోనూ మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నాపని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకి సంబంధించిన వాటిని గూగుల్‌లో సెర్చ్ చేస్తే దాని పక్కన …
Read More »