తనకు లొంగలేదని పంతం పట్టి మరీ చుక్కలు చూపించాడు, తప్పని సరి పరిస్థితుల్లో అంటూ.. ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో పాటలు, మాటలు రచయితగా రాణిస్తున్న శ్రేష్ఠ చెప్పుకొచ్చింది. అయితే, ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు భరించలేకనే హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే భయపడుతూ తన సొంత ఊరుకు పారిపోయానని చెప్పింది. see also:నటి సంజన షాకింగ్ కామెంట్స్.. డబ్బు కోసం …
Read More »