ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి (74)కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »తమ కోర్కెలు తీర్చమని చాలా మందే.. శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో ప్రపంచానికి తెలిపేలా ఇటీవల కాలంలో శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు తగ్గే వరకు పోరాడుతానని శ్రీరెడ్డి చెప్పింది. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి మహిళా సంఘాలు సైతం మద్దతు తెలిపాయి. మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వేధింపులై విచారణకు ఆదేశించిన విషయం …
Read More »‘రుద్రమదేవి’ సినిమా మాటల రచయిత..ఆత్మహత్యాయత్నం
టాలీవుడ్ లో అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఆయన కొంతకాలంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయారు. మానసిక ఒత్తిడితో బుధవారం రాత్రి తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లోవారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు బాగా రాశారని …
Read More »