అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.
Read More »సరికొత్త పాత్రలో మాధురీ దీక్షిత్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఆనంద్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఓ ఆసక్తికర పాత్రలో నటించనుంది. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పేరు ‘మజా మా’. ఇది కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాధురీ హోమో సెక్సువల్గా నటించనున్నట్లు కొన్ని హిందీ సైట్లు పేర్కొన్నాయి. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఈ పాత్రని తీర్చిదిద్దినట్లు …
Read More »పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్..
సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. కత్తి మహేష్ వివాదంలో కూడా పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను.అలాంటి పవన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశపడుతున్నారని అన్నారు. ఇవ్వన్ని చెప్పేది వేరెవరో కాదు..మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్.తాజాగా ఆయన మాట్లాడుతూ …
Read More »