తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …
Read More »కరోనాను జయించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన RT-PCR టెస్టులో సీఎంకు కరోనా నెగిటివ్ రాగా.. ఆయన ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల సీఎంకు నిర్వహించిన RT-PCR టెస్టులో ఫలితం వెలువడకపోగా, తాజాగా మరోసారి టెస్టు చేశారు. కాగా ఏప్రిల్ 19న కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.
Read More »మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ వెలుగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు. …
Read More »