తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read More »శ్రీకాకుళంలో దారుణం
ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం నుండి ఒడిశాలోని బరంపురం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త పల్లి బ్రిడ్జి దగ్గర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయాలతో …
Read More »