Home / Tag Archives: worldcup

Tag Archives: worldcup

మరికొన్ని గంటల్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం..మొదటి మ్యాచే కీలకం !

ఆస్ట్రేలియా వేదికగా నేటి నుండి టీ20 మహిళ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 21 నుండి మార్చ్ 8వరకు జరగనుంది. లీగ్ దశలో మొత్తం 20మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇందులో రెండు గ్రూప్ లు గ్రూప్ A మరియు గ్రూప్ B గా ఉంచడం జరిగింది. ఇందులో జరగబోయే మొదటి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాలి ఎందుకంటే ఈరోజు టోర్నమెంట్ లో జరగబోయే …

Read More »

2019 ప్రపంచకప్ విశేషాలు..

అత్యధిక పరుగులు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 648 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్: ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 166పరుగులు. అత్యుత్తమ బ్యాటింగ్ సగటు: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 86.57 సగటుతో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ప్రపంచకప్ లో 5శతకాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎక్కువ 50+ …

Read More »

బీజేపీలోకి ధోనీ ఎంట్రీనా…?

టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోని రానున్న రోజులలో రాజ‌కీయాల్లోకి రానున్నాడా..?. వస్తే బీజేపీలో చేరనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు. ఇలా అంటుందేవరో కాదు ఏకంగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్ . తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. న‌రేంద్ర‌మోదీ టీంలో ధోని పొలిటిక‌ల్ ఇన్నింగ్స్ ఆడే స‌మ‌యం ఆస‌న్నమైంద‌ని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ ప‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. క్రికెట్‌కి రిటైర్మెంట్ …

Read More »

నా వ్యాఖ్యలు తప్పు..బ్యాట్ తో నిరూపించిన జడ్డు

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఇండియా,న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పొందిన విషయం అందరికి తెలిసిందే.రోహిత్, కోహ్లి, రాహుల్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో యావత్ ప్రపంచం మ్యాచ్ పై ఆశలు వదులుకున్నారు.పంత్, హార్దిక్ కాసేపు ఆడిన ఎక్కువసేపు నిలకడగా ఉండలేకపోయారు.ఆ తరువాత వచ్చిన ధోని,జడేజా మ్యాచ్ ను ఆదుకున్నారనే చెప్పాలి.ఒకవిధంగా చెప్పాలంటే మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది అని అందరికి ఆశ పుట్టించారు.చివరకు ఆ …

Read More »

ఇలా రాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో మరో క్రికెటర్ పేరు బయటకు వచ్చేసింది..

మహేంద్రసింగ్ ధోని..ప్రంపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాడు లేడు.ధోని భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యంమని చెప్పాలి.ఎందుకంటే అతడు టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు తన సారధ్యంలో ఇండియా కు అందించాడు.అంతేకాకుండా టెస్ట్ మ్యాచ్ లో ఇండియాను నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ధోనిదే.ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్ సాధించని రికార్డ్ ధోనినే బద్దలుకొట్టాడు.2007లో టీ20 వరల్డ్ కప్,2011లో ప్రపంచకప్ సాదించిన ఘనత ధోనిదే.ఇక …

Read More »

సఫారీ జట్టు చేసిన తప్పే మళ్ళీ చేసిందా ?

ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్ తలపడ్డాయి.అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సఫారీ జట్టు కెప్టెన్ డుప్లేసిస్.దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ కు వచ్చారు.ఓపెనర్స్ తమీమ్ ఇక్బాల్,సౌమ్య సర్కార్ నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు నడిపించారు.ఆ కొద్దిసేపటికే ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారు.దీంతో బంగ్లాదేశ్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు.అనంతరం వచ్చిన సఖీబ్,రహీమ్ మంచి భాగ్యస్వామ్యంతో టీమ్ ను …

Read More »

ప్రపంచకప్ కు భారత్ టాప్ ఆర్డర్ రెడీ..!

మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ రాబోతుంది.ప్రతీ టీమ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది.ఈసారి ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది.ఇంగ్లాండ్ పిచ్ లో బంతిని ఎదుర్కోవాలి అంటే చాలా పదునైన ప్లానింగ్ ఉండాలి.ఈమేరకు అందరు సర్వం సిద్దమవుతున్నారు.ఇక ఇండియా పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ ఐపీఎల్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో మన ఆటగాళ్ళు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ …

Read More »

చరిత్ర సృష్టించిన యువభారత్ …

మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat