మంద కృష్ణ మాదిగ పెట్టిన ప్రతి సభ విద్వంసం చేసి మాదిగల పేరు చెడగొడుతున్నాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య మాదిగ మండిపడ్డారు. శాంతియుతంగా వర్గీకరణపై ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంను బదనం చేసేందుకు రాష్ట్రపతి పర్యటన అడ్డు కోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తాను ఒక్కడే ఎదగాలని కార్యకర్తలను తొక్కిపెట్టాడని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. వర్గీకరణ విషయంలో ఎంత మందిని చంపాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నాడని …
Read More »తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగు మహాసభలు..కేసీఆర్
వచ్చే నెల ( డిసెంబర్) 15 నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, సీఎస్, డీజీపీ, నందిని సిధారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తెలుగు భాసాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవెత్తలందరి సమక్షంలో హైదరాబాద్‌లో ప్రపంచ …
Read More »తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలు..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ప్రగతి భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »