ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సినీ పరిశ్రమను గౌరవించడం సంతోషకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా తమని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్నట్లు ఆయన వివరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయన అన్నారు. `ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్రశంసించారు. 1 …
Read More »ఎల్బీ స్టేడియంలో సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం…
ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, …
Read More »సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని…..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుండి జరుగుతున్నప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ . తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని ఆయన తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం …
Read More »సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాంగ్రెస్ మాజీ మంత్రి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు .రాష్ట్రంలో శుక్రవారం 15 నుండి పంతొమ్మిదో తేది వరకు హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెల్సిందే . అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగాయి .ఈ …
Read More »అమ్మకు ,మమ్మీకి తేడా చెప్పిన సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం …
Read More »అమ్మలానే.. తెలుగునూ కాపాడుకుందాం..సీఎం కేసీఆర్
తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …
Read More »