పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజమ్ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా 9 అర్ధశతకాలు చేసిన తొలి ఆటగాడిని బాబర్ రికార్డు సృష్టించారు. వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌తో బాబర్ రికార్డు వేట మొదలైంది. ఆ మ్యాచ్‌లో 197 పరుగులు చేసిన బాబర్.. ఆ తర్వాత మూడో టెస్ట్‌లో 66, 55 పరుగులు …
Read More »మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (38) ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ (అన్ని ఫార్మాట్లు)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించింది. ఇంగ్లాండ్ తో చివరి వన్డే ద్వారా మిథాలీ ఈ ఫీట్ అందుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ ఎడ్వర్డ్స్ (10,273 రన్స్) పేరు మీద ఉండేది. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో 10 వేల రన్స్ చేసిన ఏకైక …
Read More »మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి 219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …
Read More »రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2–1తో సిరీస్ నెగ్గింది. వెస్టిండీస్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కోహ్లి (81 బంతుల్లో 85; …
Read More »భారత క్రికెట్ దిగ్గజానికి మరో అరుదైన రికార్డు..వేరెవ్వరు సాధించలేని ఫీట్ ఇది..?
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు దిగ్గజం మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి క్రికెటర్ ఆమెనే. ఇంతకు ఆ రికార్డు ఏమిటీ అనే విషయానికి వస్తే మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ఈమె. మిథాలీ మొత్తం తన కెరీర్ లో …
Read More »యువ బౌలర్ వరల్డ్ రికార్డు..!
పాకిస్తాన్ యువ పేసర్ మహ్మద్ హస్నేన్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంతో జరిగిన తొలిట టీ20లో హ్యాట్రిక్ వికెట్లు సాధించి రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల వయసులోనే పొట్టి ఫార్మాట్‌లో హ్యాట్రిక్ ఘనత సాధించిన బౌలర్‌గా కొత్త అధ్యాయం లిఖించాడు. హస్నేన్ 19 ఏళ్ల 183 రోజుల వయసులోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. తను ఆడుతున్న రెండో టీ20లోనే ఈ ఫీట్ సాధించడం మరో విశేషం. కాగా, అంతకముందు …
Read More »తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త రికార్డు…
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది …
Read More »ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన కోహ్లి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఛేజింగ్‌లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ …
Read More »అశ్విన్ మరో వరల్డ్ రికార్డు..
టీమిండియా జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వరల్డ్ రికార్డు సృష్టించాడు. నాగపూర్ వేదికగా జరిగిన లంక చివరి బ్యాట్స్‌మన్ గమాగె (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.అయితే ,మ్యాచ్ మొదలవడానికి ముందు ఈ మైల్‌స్టోన్‌కు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు అశ్విన్. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ఈ రికార్డును …
Read More »