తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ వారం విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో …
Read More »ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానం…. శంషాబాద్ ఎయిర్‌పోర్టు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2016లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించినందుకు (5-15 మిలియన్ల కేటగిరీ) ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థానం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఈ గుర్తింపు లభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సంస్థ బుధవారం (అక్టోబర్ 18) తెలిపింది. మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌లో జరిగిన సదస్సులో ఈ అవార్డును ఏసీఐ డైరెక్టర్ అంగేలా …
Read More »