రామప్పని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు వీలుగా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ని మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అభ్యర్థించారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దేవాలయాలు, వారసత్వ కట్టడాల సంరక్షణకు సిద్ధంగా ఉందన్నారు. కాగా, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత …
Read More »