ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ.
Read More »కరోనా.. దాని కన్నా 10 రెట్లు ప్రమాదకరం
కరోనా మహమ్మారి 2009లో వణికించిన ప్రమాదకారి స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుందని పేర్కొంది. వాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఈ వైరస్ ముప్పు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వైరస్ బారిన పడ్డ అనేక దేశాలు లాక్‌డౌన్ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధానోమ్ గెబ్రియేసుస్ అన్నారు. …
Read More »మాస్క్‌లు ఎవరు పెట్టుకోవాలి.. పునరాలోచనలో WHO
నోవెల్ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. సామాజిక దూరాన్ని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు కూడా ధరించాలని కొన్ని దేశాలంటున్నాయి. వాస్తవానికి ఆసియా దేశాలైన చైనాతో పాటు జపాన్, వియత్నం, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో మాస్క్‌లు ఎప్పుడూ ధరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం నోవెల్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు …
Read More »7లక్షలకు చేరిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.భారతదేశంలో కరోనా …
Read More »పేపర్ల వలన కరోనా సోకుతుందా..?
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ వలన గజగజలాడుతుంది.ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ పరిస్థితులు విధించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా ఉంటే మరోవైపు పేపర్లను అంటుకోవడం వలన..పేపర్లను తాకడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వదంతులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది.పేపర్లను అంటుకోవడం..తాకడం వలన..పేపర్లను చదవడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తేల్చి చెప్పింది. …
Read More »ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాలు – జాగ్రత్తలు
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. సరైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం ఆందోళన పడనవసరం లేదు. తీసుకోకపోతే మాత్రం ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) సూచించిన గైడ్ లైన్స్ పాటిస్తే కరోనా బారిన పడకుండా మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవచ్చు. కరోనా వైరస్ గాలిలో ప్రయాణించలేదు.* COVID-19 వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా వచ్చే తుంపర ద్వారా బయటకు వెదజల్లబడుతుంది. ఆ తుంపర గాలిలో …
Read More »కరోనా ఎఫెక్ట్-85కోట్ల మంది చదువులకు దెబ్బ
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం మంది విద్యార్థులు తమ తమ చదువులకు దూరమయ్యారు అని యునెస్కో ప్రకటించింది. ఈ వ్యాధి విద్యారంగానికి అసాధారణ సవాల్ గా మారింది అని వ్యాఖ్యానించింది. మొత్తం 102దేశాల్లో పూర్తిగా విద్యాసంస్థలను మూసి వేసింది. పదకొండు దేశాల్లో మాత్రమే పాక్షికంగా విద్యాసంస్థలు మూసేశారని పేర్కొంది. అయితే ఇండియాలోనూ అన్ని రకాల విద్యాసంస్థలను మూసి వేయడంతో పాటుగా పలు రకాల పరీక్షలను కూడా …
Read More »కోహ్లీకి పీవీ సింధు సవాల్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …
Read More »పారసిటమాల్ తో కరోనా తగ్గుతుందా.?.WHO ఏం చెబుతుంది.?
కరోనా వైరస్ తగ్గడానికి పారాసిటమాల్ వేసుకుంటే చాలంటూ ప్రచారం జరుగుతుండగా.. దీనిపై WHO ఏం చెబుతుందనే విషయాన్ని ఓ సారి చూద్దాం. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. దీనిలో భాగంగా పారాసిటమాల్, బ్రూఫిన్, ఏస్పిరిన్ వంటి ట్యాబ్లెట్ల వల్ల కరోనా లక్షణాలు బయటకు కనబడవని మాత్రమే WHO చెబుతోంది. పారాసిటమాల్ వల్ల కరోనా చనిపోదని, తగ్గదని.. ఈ ట్యాబ్లెట్ వల్ల కరోనాను కేవలం దాచిపెట్టగలమనే WHO చెబుతోంది.
Read More »కరోనా బారీన పడిన వారిలో కోలుకున్న 77వేల మంది
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారీన పడిన మొత్తం1,69,605మందిలో 77,000మంది మెరుగైన చికిత్స అందటంతో కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇందులో 6,518మంది మృత్యు వాతపడినట్లు రీపోర్టులో వెల్లడించింది. ఇంకా 5,921మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరోవైపు ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 114కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 13మంది కోలుకున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెల్పింది.
Read More »