క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఆట మొదలెట్టినప్పటినుండి మొన్నటి వరకు ప్రపంచకప్ రుచి చూడలేకపోయింది. ఎన్నిసార్లు ఫైనల్ కి వచ్చినా ఫలితం మాత్రం వారికి అనుకూలంగా వచ్చేది కాదు. అలాంటిది ఇంగ్లాండ్ జట్టుకు ఈ దశాబ్దకాలంలో బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2010లో కాలింగ్ వుడ్ కెప్టెన్సీలో టీ20 టైటిల్ గెలుచుకున్న ఇంగ్లాండ్ అప్పటినుండి ఎదురులేని జట్టుగా నిలుస్తుంది. అంతేకాకుండా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మొత్తానికి ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ వశం …
Read More »భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అది అతడి చలవే..!
యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …
Read More »ధోని హృదయంలో చిరకాలం గుర్తుండిపోయే క్షణాలు..యావత్ ప్రపంచం తెలుసుకోవాలి !
భారత్ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని బుధవారం నాడు తన హృదయానికి దగ్గరగా ఉన్న రెండు క్షణాల కోసం గుర్తుచేసుకున్నాడు.ధోని బుధవారం విలేకరితో మాట్లాడుతూ “నేను రెండు క్షణాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిది 2007 టీ20 ప్రపంచకప్ తరువాత మేము ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు. మా ఓపెన్ బస్సు యాత్రలో, మేము మెరైన్ డ్రైవ్‌లో ఉన్నాము మరియు అన్ని వైపులా ప్రజలతో నిండిపోయింది. ఆ సమయంలో …
Read More »ప్రపంచకప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనాకపూర్..!
బాలీవుడ్ నటి కరీనాకపూర్ పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను శుక్రవారం నాడు మెల్బోర్న్ స్టేడియం లో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కు సంభందించి మహిళల వరల్డ్ కప్ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 19నుండి ప్రారంభంకానుంది. ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫైనల్‌కు ఎంసీజి ని …
Read More »యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!
జననం: *యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించారు. *తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాజీ బౌలర్ మరియు సినీ నటుడు. కెరీర్ ప్రారంభం: *యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16 లో జమ్మూ కాశ్మీర్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. *1996–97పంజాబ్ అండర్-19 టీమ్ కి ఆడి హిమాచల్ ప్రదేశ్ పై అజేయంగా 137పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. *1999 సంవత్సరంలో …
Read More »