రానున్న వన్డే వరల్డ్‌కప్‌కు భారీ అంచనాలు లేకుండానే బరిలోకి ఉంటామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.ప్రపంచ కప్ కు భారీ అంచనాలు పెట్టుకుని ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్ గుర్తు చేసాడు.మేము భారీ అంచనాలు లేకుండానే వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే,రాబోవు ఈ మెగా ఈవెంట్ లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో మరియు టీమిండియా జట్లే ఫేవరెట్స్ అని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో వరల్డ్‌కప్ …
Read More »నాకు ధోని సపోర్ట్ ఉన్నంతవరకు నేనే రాజు..అందుకే కోహ్లి అవుట్
టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని. అయితే ఇప్పుడు ప్రస్తుతం …
Read More »2018 ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్..!
సాకర్ ప్రపంచకప్ అంతిమ సంగ్రామం ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఫిఫా విజేతగా నిలిచింది. తిరుగులేని ప్రదర్శనతో ఆ జట్టు ప్రపంచకప్ 2018 విజేతగా నిలిచింది. గోల్స్ మోత మోగించిన ఫ్రాన్స్ ఆదివారం జరిగిన ఫైనల్లో 4-2తో క్రొయేషియాను మట్టికరిపించింది. చరిత్రలో రెండో సారి కప్పును అందుకుంది. ఫ్రాన్స్ ఇంతకుముందు 1998లో ప్రపంచకప్ సాధించింది. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రొయేషియాకు షాక్ ఇచ్చింది. 4-2 …
Read More »గేల్ రికార్డు…!
క్రికెట్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ ,వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు.దీంతో వన్డే ల్లో సచిన్ ,ఆమ్లా తర్వాత మొత్తం పదకొండు రకాల జట్టులపై శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డును సొంతం చేస్కున్నాడు.ప్రపంచ కప్ క్యాలిఫయర్స్ లో భాగంగా నిన్న మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్ తొంబై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులను సాధించాడు. ఈ ఇన్నింగ్స్ …
Read More »దాదా చెప్పిన మాట పాటించాడు..జగజ్జేతగా నిలిచాడు.ఏమిటి ఆ సలహా ..!
టీం ఇండియా జట్టుకు దూకుడు నేర్పి విదేశాల్లో గెలుపును రుచి చూపించిన కెప్టెన్ ..కళ్ళు మిటకరిస్తూ ఫ్రంట్ కి వచ్చి మరి కొడితే సిక్స్ లేకపోతే స్టంప్ అవుట్ అయ్యే ఆటగాడు..ఒక్కసారిగా కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ .అంతటి చరిత్ర ఉన్న ఈ దాదా నేతృత్వంలోనే చాలా …
Read More »నక్క తోక తొక్కిన అండర్-19 టీం ఇండియా కెప్టెన్ పృథ్వీ షా…
ఇటివల జరిగిన అండర్ 19 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ లో యువభారత్ ఆసీస్ పై ఘనవిజయం సాధించి నాలుగో సారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా అండర్ 19 టీం ఇండియా కెప్టెన్ అయిన పృథ్వి షాకు ముంబాయి క్రికెట్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షల …
Read More »అండర్ 19 వరల్డ్ కప్ భారత్ లక్ష్యం..వర్షం అంతరాయం
భారత క్రికెట్ అభిమానులకు పండగే..పండుగ..ఒక పక్క సినీయర్ ఆటగాళ్లు ఆట….మరోపక్క భారత అండర్ 19 ఆటగాళ్ల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది….అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. …
Read More »అండర్ 19 వరల్డ్ కప్ : పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి యువభారత్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ …
Read More »