ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మనసులోని మాటను వెల్లడించింది. అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు. భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి …
Read More »