యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »సరికొత్త రికార్డ్ సృష్టించిన మేరీకోమ్..!
భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ఇంతటితో ముగిసింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా టర్కీ కి చెందిన రెండో సీడ్ బుసెనాజ్ కాకిరోగ్లు 1-4 తేడాతో ఓడిపోయింది. రష్యా వేదికాగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో మహిళల 51కిలోల విభాగంలో జడ్జీల వివాదస్పద నిర్ణయాలతో సెమీస్ లో ఓటమిపాలైంది. దాంతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మేరీకోమ్ సాధించిన ఈ పతకంతో వరల్డ్ బాక్సింగ్ చరిత్రలోనే …
Read More »