భారత సంతతి వ్యక్తి అయిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో బంగా నామినేషన్ ఒక్కటే మిగిలింది. దీంతో బంగా నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు.
Read More »జగన్ మరో విజయం.. ఏపీలో భారీ వాటర్ షెడ్ అమలుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ లో భారీ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అమలుకు ప్రపంచబ్యాంక్ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కర్ణాటక, ఒడిషాలతో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా వున్న ప్రపంచబ్యాంక్ తాజాగా ఎపితో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించింది. ప్రపంచబ్యాంక్ నిధులతో దేశంలోనే వాటర్ షెడ్ కార్యక్రమాలను అమలు చేసే మూడోరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మొత్తం అయిదేళ్లపాటు రాష్ట్రంలో దాదాపు 70 మిలియన్ డాలర్ల మేరకు రుణంగా …
Read More »అమరావతికి అప్పు…బాబు బ్యాచ్ మైండ్ బ్లాంకయ్యే రిప్లై ఇచ్చిన వరల్డ్ బ్యాంక్
వైఎస్సార్పీసీ ప్రభుత్వం కారణంగానే ఏపీకి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం వెనక్కు తీసుకుందని ఇటీవల ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ స్పష్టత నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థికసాయంపై ప్రపంచ బ్యాంకు స్పష్టతనిచ్చింది. ఏపీ ప్రభుత్వానికి ఒక బిలియన్ (రూ.6,886 కోట్లు) డాలర్ల మేర ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థికసాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొన్నదని ప్రపంచ బ్యాంకు …
Read More »నాగార్జునసాగర్ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు
నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇవాళ ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.అనంతరం జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది.చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో …
Read More »ప్రపంచబ్యాంకు సర్వే…. జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట!
జన్‌ధన్ ఖాతా తెరిస్తే అలవోకగా ఖాతాల్లో నగదు బోనస్ పడిపోతుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 31% మంది జనం ఆశించినట్లు ప్రపంచబ్యాంకు అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో రాష్ట్రవాసులు బిహార్ తర్వాతి స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 13% మంది ఇలాంటి ఆశలు పెట్టుకోగా ఆంధ్రప్రదేశ్(31%), బిహార్(46%) వాసుల అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటినట్లు ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్ పథకం మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత 2016 జనవరి-మార్చి మధ్యలో …
Read More »