సాధారణంగా ట్రైన్ ఎంత పొడవుంటుంది? అరకిలోమీటరు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కొన్ని గూడ్స్‌రైళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. మహా అయితే కిలోమీటరు పొడవు ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైన్ స్విట్జర్లాండ్‌లో పట్టాలెక్కింది. ఆ దేశంలో రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చి 175 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలోమీటర్లుండే (సుమారు 2 కిలోమీటర్లు) ట్రైన్‌ను నడిపింది. 100 బోగీలు, 4 …
Read More »వామ్మో.. చైనా మళ్లీ ముంచేలా ఉందే..! మరో వైరస్ వ్యాప్తి
చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావీన్స్‌ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. …
Read More »రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేరిట ఓ రికార్డు
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు. ఆర్‌ఐఎల్ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం తాజాగా ముకేశ్ సంపద 99.7 బిలియన్ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరింది. …
Read More »ప్రపంచ విత్తన గని “తెలంగాణ”
తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన రాష్ర్టాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహించనున్నది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. …
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »ప్రపంచవ్యాప్తంగా 10803599 కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10803599 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 5,18,968 మంది మృతి చెందారు. ఇక 5939017 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు అమెరికాలో ఇప్పటి వరకు 2779953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,30,798 మంది మృతి చెందారు.ఇప్పటివరకు 1164680 మంది డిశ్చార్జ్ అయ్యారు
Read More »కోటికి దగ్గరలో కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.
Read More »లక్ష దాటిన కరోనా మృతులు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో 18 వేల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 17 లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ వైరస్ నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య …
Read More »ఒకప్పుడు మందులు కూడా దొరకని దేశం..ఇప్పుడు ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తుంది
ఒకప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలతో పిల్లలకు తిండి, మందులు కూడా దొరకని స్థితి నుంచి నేడు కరోనా మీద యుద్దానికి అనేక దేశాలకు తమ డాక్టర్ లను పంపించే స్థాయికి ఎదిగిన దేశం… అమెరికా కూడా ఇప్పుడు క్యూబా సహాయం తీసుకోవటం మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది… క్యూబన్ డాక్టర్లు ఇటలీలో విమానం దిగుతున్నప్పుడు ఇటలీ ప్రజల ఆహ్వానం పలుకుతున్న వీడియో యూట్యూబ్ లో ఉంది చూడండి… ఆ స్పందన …
Read More »ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?
* అమెరికా దేశంలో 2,45,442కేసులు నమోదైతే 6,098మంది మృతి చెందారు * ఇటలీలో 1,15,242కేసులు నమోదైతే 13,915మృత్యువాత పడ్డారు * స్పెయిన్ లో 1,17,710కేసులు నమోదైతే 10,935మంది మరణించారు * చైనాలో 81,620కేసులు నమోదైతే 3,322మరణాలు చోటు చేసుకున్నాయి * జర్మనీలో 85,903కేసులగానూ 1,122మంది మృతి చెందారు * ప్రాన్స్ లో 59,105కేసులైతే 5,387మంది చనిపోయారు * ఇరాన్ లో 53,183 కేసులు నమోదైతే 3,294మంది మరణించారు * బ్రిటన్ …
Read More »