టీమిండియా కెప్టెన్ కోహ్లికి రూ.500 జరిమానా విధించారు.తన ఇంటి పనిమమిషి చేసిన నిర్వాకానికి ఈ జరిమానా విధించారు.ఇంక అసలు విషయానికి వస్తే.. విరాట్ కోహ్లి నివాసం గురుగ్రామ్ లో ఉంది.ఇక్కడ నీటి కొరత అంతా ఇంత కాదు,చాలా ఎక్కువనే చెప్పాలి.కోహ్లి ఇంట్లో పనిమనిషి మంచి నీటితో కారు కడిగింది.దీనిని చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి అధికారులు ముందు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్ …
Read More »రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోనున్న 104 వైద్యసేవలు
వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రజలకు ప్రతిఒక్కరికి వైద్యసేలందించేలా 104 సేవలను ప్రవేశపెట్టారు.ఆయన హయాంలో గ్రామాల్లో ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేవి.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంచార సేవగా మార్పు చేయడం జరిగింది.పేరు మార్చారు గాని ఆ దిశలో వైద్య సేవలు అందించడంలో పూర్తిగా విఫలమైంది.104 వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయకపోవడం,రిపైర్లు వస్తే వాహనాలను పట్టించుకోకపోవడం జరిగేవి.2008లో ఈ పథకం హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ, …
Read More »కార్మికులందరికీ ఈఎస్‌ఐ..సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులతోపాటు, ఇతర కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవ ననిర్మాణ కార్మికులందరికీ బీమా అమలుచేయాలన్నారు. మేడే తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. కార్మిక సంక్షేమంపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? వారి ఆరో గ్యం, సంక్షేమం, బీమా విషయంలో …
Read More »