ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగినా.. ఆఖరికి విజయం సౌతాఫ్రికానే వరించింది. ఈ ఓటమితో భారత్ జట్టు సెమీస్‌కు క్వాలిఫై కాకపోవడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 274 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా చివరి ఓవర్ చివరి …
Read More »